TG EAPCET: తెలంగాణ ఎప్‌సెట్ ఫలితాలు ఎప్పుడంటే ?
తెలంగాణలో ఆదివారం ఉదయం 11 గంటలకు ఎప్‌సెట్ ఫలితాలను సీఎం రేవంత్ రెడ్డి విడుదల చేయనున్నారు. విద్యార్థులు సాధించిన ర్యాంకులు, మార్కుల లిస్టును విడుదల చేయనున్నట్లు పేర్కొన్నారు.
తెలంగాణలో ఆదివారం ఉదయం 11 గంటలకు ఎప్‌సెట్ ఫలితాలను సీఎం రేవంత్ రెడ్డి విడుదల చేయనున్నారు. విద్యార్థులు సాధించిన ర్యాంకులు, మార్కుల లిస్టును విడుదల చేయనున్నట్లు పేర్కొన్నారు.
ఈ నెల 29 నుంచి మే 4 వరకు తెలంగాణ ఈఏపీసెట్ పరీక్షలు జరగనున్నాయి.రాష్ట్రవ్యాప్తంగా 16 ప్రాంతాల్లో 124 కేంద్రాల్లో ఏర్పాట్లు చేసినట్లు అధికారులు వెల్లడించారు.ఒక్క నిమిషం ఆలస్యంగా వచ్చినా పరీక్షకు అనుమతించేది లేదని అధికారులు తేల్చి చెప్పారు.
తెలంగాణలో ఎప్‌సెట్, పీజీ ఈసెట్ పరీక్షల షెడ్యూల్ ఖరారైంది. మే 2 నుంచి 5వ తేదీ వరకు ఇంజినీరింగ్ ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నట్లు ఉన్నత విద్యామండలి తెలిపింది. జూన్ 16 నుంచి 19 వరకు పీజీ ఈసెట్ పరీక్షలు ఉంటాయని ప్రకటించింది.
ప్రభుత్వ కళాశాలల్లో చదువుతున్న విద్యార్థులకు ఎంసెట్, నీట్, జేఈఈ, సీఏ వంటి వాటికి శిక్షణ ఇప్పించాలని రేవంత్ సర్కార్ నిర్ణయించింది. అలాగే ఒకేషనల్ కోర్సులు చదువుతున్న వారి కోసం నైపుణ్యాలు పెంచి ప్రత్యేక జాబ్‌మేళాలు నిర్వహించనున్నారు.
ఇంజినీరింగ్, వ్యవసాయ, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించి నిర్వహించిన ఈఏపీ సెట్ ఫలితాలను మంగళవారం సాయంత్రం 4 గంటలకు విజయవాడలో విడుదల చేయనున్నారు.
ఆంధ్ర ప్రదేశ్ లోని ప్రభుత్వ , ప్రైవేట్ కాలేజీల్లో ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల్లో మొదటి సంవత్సరం అడ్మిషన్లకు సంబంధించిన ప్రవేశ పరీక్ష ఏపీ ఈఏపీ సెట్ -2024 గురువారం నుంచి మొదలు కానుంది.
తెలంగాణలో టీఎస్ ఎప్‌సెట్ పరీక్షను మే 7 నుంచి 11వ తేదీ వరకు ఆన్లైన్లో నిర్వహించనున్నారు.పరీక్షా కేంద్రాల్లోకి వాటర్ బాటిల్స్, ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్లను అనుమతించమని అధికారులు ముందుగానే హెచ్చరికలు జారీ చేశారు. చేతులకు గోరింటాకు, టాటూలు వంటి వాటిని పెట్టుకోకూడదని తెలిపారు.
లోక్‌సభ ఎన్నికల ఎఫెక్ట్ తెలంగాణలో ఎంట్రన్స్ పరీక్షలపై పడింది. మే 9 నుంచి 12వ తేదీ వరకు జరగాల్సిన ఎప్‌సెట్ పరీక్షలను మే 7 నుంచి 11 వరకు జరిగేలా మార్పులు చేశారు. జూన్ 4, 5వ తేదీల్లో జరగాల్సిన ఐసెట్ పరీక్షను జూన్ 5,6 తేదీలకు మార్చారు.
ఏపీలో ఉమ్మడి ప్రవేశ పరీక్షలకు షెడ్యూల్ విడుదల అయింది. మే 13 నుంచి 19 వరకు EAPCET(JNTU కాకినాడ).. మే 8న ECET (JNTU అనంతపురం).. మే 6న ICET (SKU అనంతపురం).. మే 29 నుంచి 31వరకు పీజీ సెట్ (SVU తిరుపతి) ప్రవేశ పరీక్షలు జరగనున్నాయి.