EAPCET Results Today : ఇంజినీరింగ్ (Engineering), వ్యవసాయ (Agriculture), ఫార్మసీ కోర్సుల్లో (Pharmacy Course) ప్రవేశాలకు సంబంధించి నిర్వహించిన ఈఏపీ సెట్ ఫలితాలను మంగళవారం సాయంత్రం 4 గంటలకు విజయవాడలో విడుదల చేయనున్నారు. ఈ విషయం గురించి సెట్ ఛైర్మన్, జేఎన్టీయూ్ కాకినాడ వీసీ ప్రసాద్ రాజు వివరించారు.
పూర్తిగా చదవండి..EAPCET : ఈఏపీసెట్ ఫలితాలు నేడు విడుదల!
ఇంజినీరింగ్, వ్యవసాయ, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించి నిర్వహించిన ఈఏపీ సెట్ ఫలితాలను మంగళవారం సాయంత్రం 4 గంటలకు విజయవాడలో విడుదల చేయనున్నారు.
Translate this News: