మాధురి పుట్టిన రోజు వేడుకలు.. వెలకట్టలేని బహుమతిచ్చిన శ్రీనివాస్
దివ్వెల మాధురి పుట్టిన రోజు వేడుకలను వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ అంగరంగ వైభవంగా నిర్వహించారు. మొదటిసారి మాధురి బర్త్డే సెలబ్రేషన్స్ను టెక్కలి నియోజకవర్గ ప్రజల మధ్య శ్రీనివాస్ ఘనంగా జరిపించారు.