Kantha Release: 'లోకా చాప్టర్ వన్' ఎఫెక్ట్.. దుల్కర్ సల్మాన్ 'కాంతా' రిలీజ్ వాయిదా!
దుల్కర్ సల్మాన్ నటిస్తున్న తాజా చిత్రం ‘కాంతా’ విడుదల వాయిదా పడింది. సెప్టెంబర్ 12న థియేటర్లలో విడుదల అవ్వాల్సిన ఈ సినిమా 'లోకా చాప్టర్ 1' భారీ విజయం కావడం కలెక్షన్స్ పై ప్రభావం పడకుండా తేదీ ని మర్చి విడుదల చేయాలనీ మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.