/rtv/media/media_files/2025/08/04/dq41-movie-launch-pic-one-2025-08-04-18-24-16.png)
ఈ మేరకు ఈరోజు హైదరాబాద్ లో పూజ కార్యక్రమాలతో సినిమాను గ్రాండ్ గా లాంచ్ చేశారు. ఈ కార్యక్రమానికి పలువురు సినీ ప్రముఖులు హాజరయ్యారు.
/rtv/media/media_files/2025/08/04/dq41-movie-launch-pic-two-2025-08-04-18-24-16.png)
హీరో నాని సినిమాకు క్లాప్ కొట్టగా.. డైరెక్టర్ బుచ్చిబాబు కెమెరా స్విచ్ ఆన్ చేశారు.
/rtv/media/media_files/2025/08/04/dq41-movie-launch-pic-three-2025-08-04-18-24-16.png)
నాని, గున్నం సందీప్, రమ్య గున్నం స్క్రిప్ట్‌ను చిత్ర బృందానికి అందజేశారు.
/rtv/media/media_files/2025/08/04/dq41-movie-launch-pic-four-2025-08-04-18-24-16.png)
ఎస్.ఎల్.వి. సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇది ఆ సంస్థకు 10వ సినిమా కావడం విశేషం
/rtv/media/media_files/2025/08/04/dq41-movie-launch-pic-six-2025-08-04-18-24-16.png)
ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ పనులు పూర్తిచేసుకున్న ఈ చిత్రం ఈరోజు నుంచే రెగ్యులర్ షూటింగ్ మొదలు పెట్టింది. సినిమాలోని హీరోయిన్ , ఇతర నటీనటుల వివరాలను త్వరలో వెల్లడించనున్నారు.
/rtv/media/media_files/2025/08/04/dq41-movie-launch-pic-seven-2025-08-04-18-24-16.png)
దుల్కర్ ప్రస్తుతం కాంతా సినిమా చేస్తున్నారు. ఇటీవలే ఈ సినిమా టీజర్ విడుదలవగా సూపర్ హిట్ రెస్పాన్స్ సొంతం చేసుకుంది.
/rtv/media/media_files/2025/08/04/dq41-movie-launch-pic-eight-2025-08-04-18-24-17.png)
సీతారామం, లక్కీ భాస్కర్ వంటి సినిమాలతో తెలుగు ఆడియన్స్ లో ఫుల్ క్రేజ్ సంపాదించుకున్నారు నటుడు దుల్కర్.