'లక్కీ భాస్కర్' ప్రీరిలీజ్ ఈవెంట్..న్యూలుక్ లో రౌడీ హీరో, ఫొటోలు వైరల్

మ‌లయాళ న‌టుడు దుల్కర్‌ సల్మాన్‌ 'లక్కీ భాస్కర్' మూవీ ప్రీ రిలీజ్ వేడుకను హైద‌రాబాద్‌లో గ్రాండ్‌గా నిర్వ‌హించారు. ప్రీ రిలీజ్ వేడుక‌కు ముఖ్య అతిథులుగా రౌడి హీరో విజ‌య్ దేవ‌ర‌కొండ‌తో పాటు మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ శ్రీనివాస్ వ‌చ్చి సందడి చేశారు.

New Update
Advertisment
తాజా కథనాలు