King Of Kotha Review : కింగ్ ఆఫ్ కొత్త సినిమా ఓవరాల్ గా ఎలా ఉంది?
మహానటి, సీతారామం సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యాడు దుల్కర్ సల్మాన్. ఇప్పుడు దుల్కర్ తెలుగు హీరో కాదంటే నమ్మే పరిస్థితి లేదు. దుల్కర్ సినిమాలు సైమల్టేనియస్ గా మన దగ్గర కూడా రిలీజ్ అవుతున్నాయి. తాజా చిత్రం కింగ్ ఆఫ్ కొత్త. మరి ఈ సినిమా పరిస్థితి ఏంటిఈ మూవీతో సల్మాన్ మరో హిట్ ని తన అక్కౌంట్ లో వేసుకున్నాడా లేదా ఇప్పుడు చూద్దాం.