కుంభమేళాలో రాష్ట్రపతి పుణ్య స్నానం | President Droupadi Murmu In Maha kumbh Mela 2025 | RTV
రాజ్యసభ ఎంపీ సోనియా గాంధీకి బిగ్ షాక్ తగిలింది. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో రాష్ట్రపతిని ఉద్దేశించి సోనియా గాంధీ అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారని బీజేపీ ఎంపీలు ఆరోపిస్తూ సోనియా గాంధీపై రాజ్యసభలో సభాహక్కుల నోటీసు ఇచ్చారు.
రాష్ట్రపతి ప్రసంగంపై సోనియాగాంధీ చేసిన వ్యాఖ్యలపై రాష్ట్రపతి కార్యాలయం స్పందించింది. దేశంలో అత్యున్నత వ్యక్తి గౌరవానికి భంగం కలిగేలా సోనియా ప్రవర్తించారంటూ మండిపడింది.ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఆమోదయోగ్యం కాదని హితువుపలికింది.
రాష్ట్రపతి బాగా అలసిపోయారని సోనియా గాంధీ చేసిన వ్యాఖ్యలపై బీజేపీ మండిపడింది. ఆదివాసి కుటుంబం నుంచి వచ్చి ద్రౌపతి ముర్ము రాష్ట్రపతిగా ఉన్నారని.. కాంగ్రెస్ జమిందారీ మైండ్సెట్ దీన్ని అంగీకరించడంలేదంటూ విమర్శించింది.
గణతంత్ర దినోత్సవం సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపది మర్ము దేశ ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. మన లక్ష్యాల దిశగా నిజమైన ప్రయాణం కొనసాగుతోందన్నారు. జమిలి ఎన్నికల విధానం సుపరిపాలన అందేంచేందుకు తోడ్పడుతుందని తెలిపారు. పూర్తి సమాచారం కోసం ఈ ఆర్టికల్ చదవండి.
2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఫిబ్రవరి 1న కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ను ప్రవేశపెట్టనుంది. జనవరి 31 నుంచి బడ్జెట్ సమావేశాలు ఫిబ్రవరి 13 వరకు సాగనున్నాయి. మార్చి 10 నుంచి ఏప్రిల్ 4 వరకు రెండో విడత పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు నిర్వహించనున్నారు.
డిసెంబర్ 17 నుంచి 21 వరకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము హైదరాబాద్లో పర్యటించనున్నారు. ఇందుకోసం అన్ని ఏర్పాట్లు చేయాలని సీఎస్ శాంతి కుమారీ అధికారులను ఆదేశించారు. మరింత సమాచారం కోసం ఈ ఆర్టికల్ చదవండి.
రాష్ట్రపతి ద్రౌపది ముర్ముపై ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు. దేశ చరిత్రలో ఎన్నడూ జరగని విధంగా ఓ ఆదివాసి మహిళకు అత్యున్నత రాష్ట్రపతి పదవి ఇచ్చి గౌరవించిందని పేర్కొన్నారు. ఆమెకు ఆ పదవి అప్పగించడం ఎన్డీయే అదృష్టంగా భావిస్తున్నామని తెలిపారు.