Bill Gates Foundation: 20ఏళ్లలో 200 బిలియన్ డాలర్లు ఖర్చు.. 2024లో బిల్గేట్స్ ఫౌండేషన్ ముగింపు
బిల్గేట్స్ నడిపుతున్న గేట్స్ పౌండేషన్ 2054లో ముగిస్తోందని ఆయన తెలిపారు. దానికి ఆయన సంపదలో 99శాతం విరాళంగా ఇచ్చారు. అయితే అది ఇప్పుడు 106 బిలియన్ డాలర్లగా ఉంది. ఇతరుల డొనేషన్లతో మొత్తం 200 బిలియన్ల వరకు చేరకోనుంది.