H-1B వీసాలపై ట్రంప్ నిర్ణయంతో తెలంగాణకు ఎంత నష్టమంటే?: ఐటీ మంత్రి శ్రీధర్ బాబు కీలక ప్రకటన!
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ H1B వీసా ఛార్జీలను పెంచుతూ తీసుకున్న నిర్ణయంతో తెలంగాణకు తీవ్ర నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. H1B VISA పై ఛార్జీలను పెంచడాన్ని తెలంగాణ ప్రభుత్వం ఖండిస్తుందన్నారు.