Pet Dog: వామ్మో.. పెట్ డాగ్ ప్రియులు జాగ్రత్త సుమీ.. ఈ వీడియో చూస్తే వణుకు పుట్టాల్సిందే!
పెట్ డాగ్స్ అంటే కొందరికి చాలా ఇష్టం. కానీ వాటికి కోపమొస్తే అస్సలు తట్టుకోలేరు. తాజాగా అలాంటిదే జరిగింది. ఓ వ్యక్తి తన పెంపుడు డాగ్‌ను క్లీనిక్‌కు తీసుకెళ్లాడు. అక్కడ ఒక రూమ్‌లో కూర్చున్న తర్వాత అది అతడిపై దాడి చేసింది. ఆ వీడియో వైరల్‌గా మారింది.