దేశంలో అత్యంత సంపన్న ఎమ్మెల్యేగా బీజేపీ నేత.. ఆస్తులెంతంటే ?
దేశంలో అత్యంత సంపన్న ఎమ్మెల్యేగా మహారాష్ట్రకు చెందిన బీజేపీ నేత పరాగ్ షా అని ఓ సర్వేలో తేలింది. ఈయన ఆస్తి రూ.3400 కోట్లుగా ఉంది. ఇక రెండో స్థానంలో కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ నిలిచారు. ఈయన ఆస్తుల విలువ రూ.1413 కోట్లు.