AR Rahman : విడాకుల వెనక షాకింగ్ రీజన్.. రెహమాన్ అలా చేశాడా?
AR రెహమాన్ దంపతుల విడాకుల వెనక షాకింగ్ విషయాలు బయటికొచ్చాయి. రెహమాన్ ఎక్కువ సమయం సినిమా పనులపైనే దృష్టి సారిస్తూ ఫ్యామిలీని ఏమాత్రం పట్టించుకోవడం లేదని, దీంతో ఇద్దరి మధ్య తరచూ గొడవలు జరిగేవని, ఆ గొడవలే వీరి విడాకులకు ప్రధాన కారణం అని తెలుస్తోంది.
Samantha: నాగ చైతన్య కు ఉన్న ఆ అలవాటు వల్లే సమంత విడాకులు ఇచ్చిందా?
నాగ చైతన్యకు ఉన్న ఓ అలవాటు వల్లే సమంత అతనికి దూరం అయిందట. చైతూ బాగా హర్ట్ అయినప్పుడు మందు తాగేవాడని, ఆ టైంలో ఎవరైనా ఫోన్ చేస్తే నోటికొచ్చింది మాట్లాడుతాడని, అలా సమంతను చాలా సార్లు తిట్టేవాడని, ఆ టార్చర్ వల్లే విడాకులు తీసుకుందనే న్యూస్ వైరల్ అవుతోంది.
కాబోయే కోడలికి అమితాబ్ ఉత్తరం..? నిమ్రత్ కౌర్ ఎమోషనల్!
అభిషేక్ బచ్చన్, ఐశ్వర్య రాయ్ విడిపోతున్నారని.. త్వరలోనే నిమ్రత్ కౌర్‌ని పెళ్లి చేసుకోనున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలో అమితాబ్ బచ్చన్ నిమ్రత్ కౌర్‌ని ప్రశంసిస్తూ రాసిన లేఖ నెట్టింట వైరల్ గా మారింది. ఇప్పటికే అభిషేక్, ఐశ్వర్య వేర్వేరుగా ఉంటున్నట్లు వార్తలు వస్తున్నాయి.
Assam: ముస్లిం పెళ్ళి, విడాకుల చట్టాన్ని రద్దు చేసిన అస్సాం
రాష్ట్రంలోని ముస్లిం వివాహాలు-విడాకులకు సంబంధించి ఇప్పటివరకు ఉన్న చట్టాన్ని తొలగించాలని డిసైడ్ అయింది అస్సాం ప్రభుత్వం. దానికి బదులుగా పెళ్ళిళ్ళు, విడాకులకు ప్రభుత్వ నమోదును తప్పనిసరి చేసే బిల్లును ఆమోదించింది.
Social Media Viral: తెలివి తక్కువ దద్దమ్మ అన్నందుకు..పెళ్లైన మూడు నిమిషాలకే విడాకులు!
పెళ్లైన మూడు నిమిషాలకే ఓ జంట విడాకులు కోసం కోర్టు మెట్లెక్కింది.ఈ షాకింగ్ ఘటన గల్ఫ్ దేశం కువైట్ లో జరిగింది.పెళ్లి అయిన మూడు నిమిషాలకే వరుడు పెళ్లి కూతుర్ని తెలివి తక్కువ దద్దమ్మ అని విసుక్కున్నాడు.దీంతో ఆ యువతి వెంటనే విడాకులు కావాలని కోర్టును ఆశ్రయించి..విడాకులు పొందింది.
Hardik Pandya Divorce: హార్దిక్ పాండ్యాలానే విడాకులు తీసుకున్న క్రికెటర్లు వీరే!
హార్దిక్ పాండ్యా -నటి నటాషా స్టాంకోవిచ్ విడాకులు తీసుకున్నట్టు ప్రకటించారు. వారిద్దరూ తమ 4 సంవత్సరాల వివాహాన్ని ముగించుకున్నట్లు సోషల్ మీడియాలో వెల్లడించారు. పాండ్యాలానే గతంలో మరికొందరు భారత క్రికెటర్లు విడాకుల టెన్షన్ అనుభవించారు. వారెవరో ఈ ఆర్టికల్ లో తెలుసుకోవచ్చు.
Hardik-Natasha: హార్దిక్-నటాషా విడాకులు.. అధికారికంగా ప్రకటించిన పాండ్య!
భారత క్రికెటర్ హార్దిక్ పాండ్యా తన భార్య నటాషా స్టాంకోవిచ్ తో విడిపోతున్నట్లు ప్రకటించాడు. ఈ మేరకు ఇన్స్టాగ్రామ్ వేదికగా తమ నాలుగేళ్ల బంధానికి ముగింపు పలకబోతున్నట్లు తెలిపాడు. నటాషా, తాను పరస్పరం విడిపోవాలని నిర్ణయించుకున్నామని చెప్పాడు.
Dubai Princess: భర్తకు విడాకులిచ్చిన దుబాయ్ యువరాణి..
దుబాయ్ యువరాణి షైకా మహ్రా మొహమ్మద్ రషీద్ అల్ మక్తూమ్.. తన భర్త షేక్ మనా బిన్ మొహమ్మద్ అల్ మక్తూమ్‌తో విడాకులు తీసుకుంటున్నట్లు ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేశారు. ఈ దంపతులకు మొదటి సంతానం కలిగిన రెండు నెలల్లోనే విడాకుల ప్రకటన రావడం గమనార్హం.