హాట్ ఫోజులతో చీకట్లో మెరుస్తున్న బాలీవుడ్ బ్యూటీ.. ఎవరంటే? బాలీవుడ్ బ్యూటీ దిశా పటానీ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. లోఫర్ సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ తన హాట్ ఫొటోలతో కుర్రకారును పిచ్చేస్తుంటుంది. By Kusuma 29 Nov 2024 in సినిమా New Update షేర్ చేయండి 1/5 ఉత్తరాఖండ్‌కి చెందిన దిశా పటానీ పూరీ జగన్నాథ్ దర్శకత్వంలోని లోఫర్ సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది. 2/5 మోడల్‌గా కెరీర్‌ను ప్రారంభించి ఆ తర్వాత హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది. 3/5 బాలీవుడ్లో దిశా పటానీకి ప్రత్యేకంగా ఫ్యాన్ బేస్ ఉంది. 4/5 ఇటీవల ప్యాన్ ఇండియా హీరో ప్రభాస్ హీరోగా నటించిన కల్కి సినిమాలో కీలక పాత్రలో మెప్పించింది. 5/5 సోషల్ మీడియాలో ఈమె ఎప్పుడూ యాక్టివ్గానే ఉంటుంది. తాజాగా ఓ ఫ్యాషన్ డ్రస్‌లో ఉండే హాట్ ఫొటోలను సోషల్ మీడియాలో అప్లోడ్ చేయడంతో నెట్టింట వైరల్ అవుతున్నాయి. #disha-patani మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి Advertisment సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి