గేమ్‌ఛేంజర్ పై నెగిటివ్ టాక్.. డైరెక్టర్ శంకర్ సంచలన కామెంట్స్
గేమ్‌ఛేంజర్ ఔట్ పుట్ తో తాను సంతృప్తిగా లేనన్నారు శంకర్. ముందుగా ఈ సినిమా నిడివి 5 గంటలు ఉందని.. అయితే సమయాభవం వలన కొన్ని మంచి సీన్స్ కట్ చేశామని వెల్లడించారు. ఇక సినిమాకు వచ్చిన రివ్యూలను తాను చూడలేదన్నారు.