Shankar : 'గేమ్ ఛేంజర్' లాంటి సినిమా వచ్చి చాలా కాలమైంది : శంకర్
డైరెక్టర్ శంకర్ 'భారతీయుడు 2' మూవీ ప్రమోషన్స్ లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఇందులో 'గేమ్ ఛేంజర్' మూవీ గురించి మాట్లాడారు. 'ఇది పూర్తిస్థాయి యాక్షన్ చిత్రం. నా నుంచి ఇలాంటి మాస్ సినిమా వచ్చి చాలా కాలమైంది' అని అన్నారు.