Director Shanker: డైరెక్టర్ శంకర్‌కు ED బిగ్ షాక్.. కోట్ల ఆస్తులు జప్తు!
సినీ దర్శకుడు శంకర్ కు ED బిగ్ షాక్ ఇచ్చింది. 2011లో 'రోబో' సినిమా కథను కాపీ కొట్టారంటూ తమిళ రచయిత ఆరూర్ తమిళ్‌నందన్ వేసిన కేసులో శంకర్‌కు చెందిన రూ.10.11 కోట్ల ఆస్తులను జప్తు చేసింది.1957 సెక్షన్ 63ను శంకర్ ఉల్లంఘించినట్లు తెలిపింది.
గేమ్‌ఛేంజర్ పై నెగిటివ్ టాక్.. డైరెక్టర్ శంకర్ సంచలన కామెంట్స్
గేమ్‌ఛేంజర్ ఔట్ పుట్ తో తాను సంతృప్తిగా లేనన్నారు శంకర్. ముందుగా ఈ సినిమా నిడివి 5 గంటలు ఉందని.. అయితే సమయాభవం వలన కొన్ని మంచి సీన్స్ కట్ చేశామని వెల్లడించారు. ఇక సినిమాకు వచ్చిన రివ్యూలను తాను చూడలేదన్నారు.
సుజాత లేని గేమ్ ఛేంజర్.. ఎవరీ రంగరాజన్ .. శంకర్ పని అయిపోయనట్టేనా!
భారీ అంచనాలతో రిలీజైన గేమ్ ఛేంజర్ మూవీ బాక్సాఫీస్ వద్ద మిక్సుడ్ టాక్ సొంతం చేసుకుంది. ఈ క్రమంలో రైటర్ సుజాత రంగరాజన్ పేరు ఇప్పుడు బాగా వినిపిస్తుంది. అసలు ఎవరీ రంగరాజన్. పూర్తి కథనం కోసం ఈ ఆర్టికల్ చదవండి.
Shocking Public Talk On Game Changer | చెడ దొబ్బాడు | Ram Charan | Game Changer Review | RTV
Game Changer: ‘గేమ్ ఛేంజర్’ పై మీమ్స్ చూశారా? నవ్వి నవ్వి చచ్చిపోతారు!
రామ్ చరణ్ నటించిన ‘గేమ్ ఛేంజర్’ ఇవాళ విడుదలై మిక్స్డ్ టాక్ అందుకుంది. కొంతమంది సినిమా బాగుంది అంటున్నారు. మరికొందరేమో అస్సలు బాలేదని చెప్పుకొస్తున్నారు. ఈ నేపథ్యంలో సోషల్ మీడియాలో ఈ సినిమాపై మీమ్స్ చక్కర్లు కొడుతున్నాయి. అవి వైరల్‌గా మారాయి.
Game Changer Trailer: రప్పా రప్పాలాడించిన రామ్ చరణ్.. ట్రైలర్ అదిరిపోయింది
మెగా ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తోన్న ‘గేమ్ ఛేంజర్’ టైలర్ వచ్చేసింది. ట్రైలర్లో చరణ్ లుక్స్ అదిరిపోయాయి. అతడి స్టైల్, స్వాగ్, డైలాగ్స్‌కి మెగా అభిమానులు, సినీ ప్రియులు ఫిదా అయిపోయారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ ట్రైలర్ రచ్చ లేపుతోంది.
Ram Charan: రామ్ చరణ్ 256 అడుగుల భారీ కటౌట్.. మాములుగా లేదు, మీరు చూశారా?
రామ్ చరణ్ హీరోగా నటించిన 'గేమ్ ఛేంజర్' సినిమా సక్సెస్ కావాలని కోరుతూ ఆయన అభిమానులు 256 అడుగుల కటౌట్‌ను ఏర్పాటు చేశారు. ఈ కటౌట్‌ను గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో నమోదు చేయాలనే ఉద్దేశంతో రాంచరణ్ యువశక్తి ఆధ్వర్యంలో నిర్మించారు.