Cinema: ఆ డైరెక్టర్ ప్రాజెక్టు కోసం ఇంటికి పిలిచి బట్టలిప్పమన్నాడు.. నగ్నంగా చూడాలంటూ: నటి సంచలనం!
బాలీవుడ్ నటి నవీనా బోలే ఇండస్ట్రీలో ఎదురైన చేదు అనుభవం గురించి బయటపెట్టింది. స్టార్ డైరెక్టర్ సాజిద్ ఖాన్ తనను లైగింకంగా వేధింపులకు గురి చేశాడని చెప్పింది. తనతో అభ్యంతరకరంగా మాట్లాడటంతోపాటు ఒక ప్రాజెక్ట్ కోసం పిలిచి అసభ్యంగా ప్రవర్తించినట్లు తెలిపింది.