Shaji N Karun: ఇండస్ట్రీలో విషాదం.. డైరెక్టర్ షాజీ ఎన్ కరుణ్ కన్నుమూత

మలయాళ లెజెండరీ డైరెక్టర్ షాజీ ఎన్ కరుణ్ కన్నూమూశారు. గత కొన్ని రోజుల నుంచి క్యాన్సర్‌తో ఇబ్బంది పడుతున్న షాజీ సోమవారం తుది శ్వాస విడిచారు. పిరవి సినిమాతో కరుణ్ దర్శకుడిగా ఎంట్రీ ఇచ్చారు. షాజీ చేసిన సేవలకు భారత ప్రభుత్వం 2011లో పద్మశ్రీతో సత్కరించింది. 

New Update
Malayala Director Shaji

Malayala Director Shaji

మలయాళ లెజెండరీ డైరెక్టర్ షాజీ ఎన్ కరుణ్ కన్నూమూశారు. గత కొన్ని రోజుల నుంచి క్యాన్సర్‌తో ఇబ్బంది పడుతున్న షాజీ సోమవారం తుది శ్వాస విడిచారు. పిరవి అనే సినిమాతో కరుణ్ దర్శకుడిగా ఎంట్రీ ఇచ్చారు. మొదటి సినిమాతోనే అందరి నుంచి ప్రశంసంలు అందుకున్నారు. ఈ సినిమాతోనే ఉత్తమ చిత్రం, ఉత్తమ దర్శకుడిగా జాతీయ అవార్డును అందుకున్నారు. షాజీ చేసిన సేవలకు భారత ప్రభుత్వం 2011లో పద్మశ్రీతో సత్కరించింది. 

ఇది కూడా చూడండి: Russia: రష్యా సంచలన నిర్ణయం.. ఉక్రెయిన్‌లో కాల్పుల విరమణ ప్రకటన

Malayalam Director Shaji N Karun Passed Away

ఇది కూడా చూడండి:Waqf Board Assets: వక్ఫ్‌ ఆస్తులు ఆ రాష్ట్రంలోనే ఎక్కువ.. కేంద్రం కీలక ప్రకటన

ఇది కూడా చూడండి: Pak-India:భారత్‌తో ఉద్రిక్తతల వేళ పాక్‌కు బిగ్ షాక్.. సైనిక అధికారులు, జవాన్ల భారీ రాజీనామాలు!

ఇది కూడా చూడండి: Pahalgam Terror Attack : పహల్గాం ఉగ్రదాడిలో కీలక పరిణామం..జిప్ లైన్ ఆఫరేటర్ పై ఎన్ఐఏ ఫోకస్

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు