Diabetic: డయాబెటిక్ రోగి శరీరంలో అధిక స్థాయి కీటోన్లు ఎందుకు? డాక్టర్లు ఏం చెబుతున్నారు?
డయాబెటిక్ కీటోయాసిడోసిస్ అనేది మధుమేహం ఉన్న వ్యక్తులను ప్రభావితం చేసే ప్రాణాంతక సమస్య. డయాబెటిక్ రోగి శరీరంలో కీటోన్ల స్థాయి ఎక్కువగా ఉన్నప్పుడు దానిని ఎందుకు ప్రమాదకరంగా పరిగణిస్తారు? డాక్టర్ అభిప్రాయం తెలుసుకోవాలంటే ఈ ఆర్టికల్లోకి వెళ్లండి.