తిరుమల బ్రహ్మోత్సవాలలో కన్నుల పండుగగా గరుడసేవ
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా సాగుతున్నాయి. ఇవాళ స్వామి వారు అతి ముఖ్యమైన గరుడ వాహనంపై భక్తులకు దర్శనం ఇస్తున్నారు.
TTD: తిరుమలలో గరుడ వాహన సేవ.. భక్తుల కోసం టీటీడీ భారీ ఏర్పాట్లు
తిరుమలలో ఈరోజు గరుడ వాహన సేవ ప్రారంభం కానున్నది. సాలకట్ల బ్రంహ్మోత్సవాల్లో ప్రధాన ఘట్టం, ఉత్సవాల్లోనే వైభవోత్సవం గరుడోత్సవం. రాత్రి 7 గంటలకే గరుడసేవ ప్రారంభం కానున్నది. ఉదయంమే అన్ని గ్యాలరీలుతో భక్తులు నిండి ఉన్నారు. 7 గంటల నుంచి అర్థరాత్రి 2 వరకు వాహన సేవ సాగుతుంది. 2 లక్షలకుపైగా గరుడవాహన సేవను తిలకించేలా టీటీడీ ఏర్పాట్లు చేసింది.
అన్నవరం వెళ్లే భక్తులకు గమనిక.. ఈ కొత్త రూల్స్ పాటించాల్సిందే!!
అన్నవరం దేవస్థానంలో వసతిగదిని ఒక్కసారి తీసుకుంటే మళ్లీ మూడు నెలల వరకు తీసుకునే అవకాశం ఉండదని వెల్లడించింది. ఇందుకు సంబంధించిన కొత్త సాఫ్ట్ వేర్ ను కూడా అప్ డేట్ చేయించారు ఆలయ అధికారులు. ఈ సందర్భంగా భక్తులు వసతి గది తీసుకునే విషయంలో పలు కండీషన్లు తీసుకొచ్చింది. భక్తులు గది తీసుకునే సమయంలో, ఖాళీ చేసి వెళ్లిపోయేటప్పుడు ఫింగర్ ప్రింట్స్ (వేలిముద్రలు) తీసుకోవడం తప్పనిసరి చేసింది..