Karthika Masam 2023: హిందువులు ఎంతో పవిత్రంగా భావించే కార్తీక మాసం(Karthika Masam) ప్రారంభమైంది. శ్రీ మహా విష్ణువు, శివుడికి అత్యంత ప్రీతికరమైన కార్తీక మాసం.. నవంబర్ 14వ తేదీ నుంచి ప్రారంభమైంది. డిసెంబర్ 13వ తేదీ వరకు ఉంటుంది. కార్తీక మాసం ప్రారంభంతో తెలుగు రాష్ట్రాల్లోని ఆలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. ఉదయాన్నే బ్రహ్మ ముహూర్తంలో స్నానమాచరించి, భక్తిశ్రద్ధలతో ఆలయాలకు చేరుకుని పూజలు చేస్తున్నారు భక్తులు. శివాలయాలు, వైష్ణవ క్షేత్రాల్లో దీపారాధన చేస్తూ శివుడికి, శ్రీ మహావిష్ణువుకి ప్రత్యేక పూజలు చేస్తున్నారు.
పూర్తిగా చదవండి..Karthika Masam: కార్తీక మాసం ప్రారంభం.. ఆలయాలకు పోటెత్తిన భక్తులు..
శ్రీమహావిష్ణువు, శివుడికి ఎంతో ప్రీతికరమైన కార్తీక మాసం ప్రారంభమైంది. నవంబర్ 14వ తేదీ నుంచి డిసెంబర్ 13వ తేదీ వరకు ఉంటుంది. కార్తీక మాసం సందర్భంగా ఆలయాలకు భక్తులు పోటెత్తారు. ప్రత్యేక పూజలు చేస్తున్నారు.
Translate this News: