భారతదేశంలో ప్రసిద్ధి పుణ్యక్షేత్రాల కోవలోకి వస్తుంది శిరిడీ. ఇక్కడకు రోజూ వేలిది మంది భక్తులు తరలి వెళుతుంటారు. హైదరాబాద్ నుంచి కూడా చాలా మంది శిరిడీ సాయి దర్శనానికి వెళుతుంటారు. వారి కోసం తెలంగాణ రాష్ట్ర పర్యాటకాభివృద్ధి సంస్థ ఎప్పటికప్పుడు ప్రత్యేక ఏర్పట్లను చేస్తూనే ఉంది. రీసెంట్ గా శిరిడీకి ఏసీ బస్సులను వేసిన టీఎస్టీడీసీ ఇప్పుడు విమాన సర్వీసులను కూడా మొదలుపెట్టింది.
పూర్తిగా చదవండి..Shirdi tour:కేవలం రూ.12, 499కే శిరిడీ విమాన యాత్ర..టీఎస్టీడీసీ అదిరే ప్లాన్
తెలంగాణ రాష్ట్ర పర్యాటక సంస్థ తన సేవలను విస్తరిస్తోంది. శిరిడీ సాయి దర్శనానికి ఏసీ బస్సులను స్టార్ట్ చేసిన టీఎస్టీడీసీ దాన్ని మరింత ముందుకు తీసుకవెళుతూ విమాన పర్యాటకాన్ని కూడా అందుబాటులోకి తెచ్చింది.
Translate this News: