Alert To Devotees : తిరుమల(Tirumala) కు వెళ్లేందుకు ప్లాన్ చేస్తున్న భక్తులకు ముఖ్య గమనిక. మీరు తిరుమల వెళ్లాలనుకుంటే మాత్రం ముందుగా ఈ విషయం తప్పకుండా తెలుసుకోవాలి. వైకుంఠ ద్వారా దర్శనం సమయంలో చాలా మంది భక్తులు తిరుమలకు వెళ్తుంటారు. ఆ రోజు శ్రీ వేంకటేశ్వరస్వామిని దర్శించుకోవాలని భావిస్తుంటారు. ఈ క్రమంలో మీరు కూడా వైకుంఠ ద్వార దర్శన సమయంలో తిరుమల వెళ్లేందుకు ప్లాన్ చేస్తుంటే ఖచ్చితంగా ఈ విషయాలును తెలుసుకోవాలి. తిరుమలలో ఎప్పుడు వైకుంఠ ద్వారా దర్శనం కల్పిస్తున్నారో అనే విషయాన్ని తెలుసుకోవాలి. దానికి అనుగుణంగా తిరుమలకు ప్లాన్ చేసుకుంటే మంచిది.
పూర్తిగా చదవండి..TTD : తిరుమల వెళ్లే భక్తులకు అలర్ట్..ఈ విషయం ఖచ్చితంగా తెలుసుకోవల్సిందే..!!
తిరుమలకు వెళ్లే ప్లాన్ చేస్తున్నారా?డిసెంబర్ 23 నుంచి జనవరి 1 వరకు పదిరోజులపాటు భక్తులకు వైకుంఠ ద్వారా దర్శనాన్ని కల్పించాలని టీటీడీ నిర్ణయించింది. 10 కేంద్రాల్లో రోజుకు 42,500 చొప్పున 10 రోజుల్లో 4.25 లక్షల టోకెన్లు విడుదల చేయనుంది.
Translate this News: