తిరుమలలో ఈ రోజు గరుడ వాహన సేవ ప్రారంభం కానున్నది. సాలకట్ల బ్రంహ్మోత్సవాల్లో ప్రధాన ఘట్టం, ఉత్సవాల్లోనే వైభవోత్సవం గరుడోత్సవం. రాత్రి 7 గంటలకే గరుడసేవ ప్రారంభం కానున్నది. ఉదయం నుంచి అన్ని గ్యాలరీలలో భక్తులు నిండి ఉన్నారు. రాత్రి 7 గంటల నుంచి అర్థరాత్రి 2 గంటల వరకు వాహన సేవ సాగుతుంది. 2 లక్షలపైగా గరుడవాహన సేవను తిలకించేలా టీటీడీ ఏర్పాట్లు చేసింది.
పూర్తిగా చదవండి..TTD: తిరుమలలో గరుడ వాహన సేవ.. భక్తుల కోసం టీటీడీ భారీ ఏర్పాట్లు
తిరుమలలో ఈరోజు గరుడ వాహన సేవ ప్రారంభం కానున్నది. సాలకట్ల బ్రంహ్మోత్సవాల్లో ప్రధాన ఘట్టం, ఉత్సవాల్లోనే వైభవోత్సవం గరుడోత్సవం. రాత్రి 7 గంటలకే గరుడసేవ ప్రారంభం కానున్నది. ఉదయంమే అన్ని గ్యాలరీలుతో భక్తులు నిండి ఉన్నారు. 7 గంటల నుంచి అర్థరాత్రి 2 వరకు వాహన సేవ సాగుతుంది. 2 లక్షలకుపైగా గరుడవాహన సేవను తిలకించేలా టీటీడీ ఏర్పాట్లు చేసింది.
Translate this News: