Ayyappan Devotees : పవిత్ర పుణ్య క్షేత్రం శబరిమల(Sabarimala) కి భక్తులు(Devotees) పోటేత్తుతున్నారు. స్వామి వారి దర్శించుకునేందుకు స్వాములు, భక్తులు సుమారు 18 గంటల పాటు వేచి ఉండాల్సి వస్తుంది. కేవలం గత శుక్రవారం నుంచి భక్తుల సంఖ్య అంతకంతకు పెరుగుతుంది. రోజుకు లక్ష మందికి పైగా స్వామి వారి దర్శనానికి వస్తున్నట్లు దేవస్థానం సిబ్బంది తెలిపారు.
పూర్తిగా చదవండి..Sabarimala : శబరిమలలో పెరిగిన భక్తుల రద్దీ.. వర్చువల్ క్యూ బుకింగ్ తగ్గింపు!
శబరిమల ఆలయం భక్తులతో కిటకిటలాడుతోంది. దీంతో ఆలయంలో రద్దీ నెలకొంది. స్వామి దర్శనానికి క్యూలైన్లలో 18 గంటల పాటు నిరీక్షించాల్సి వస్తుంది. దీంతో స్వామివారి దర్శనం కోసం వర్చువల్ క్యూ బుకింగ్ పరిమితిని తగ్గించారు.
Translate this News: