America: అమెరికా నుంచి మరో రెండు విమానాల్లో భారతీయులు..మండిపడుతున్న పంజాబ్!
అక్రమ వలసదారులను స్వదేశాలకు పంపించే క్రమంలో అమెరికా మరో రెండు విమానాల్లో భారతీయులను పంపబోతుంది.బ్రవరి 15న వచ్చే విమానంలో 170 నుంచి 180 మంది, ఆ తర్వాత మరొక దాంట్లో మరింత మందిని తీసుకువచ్చే అవకాశాలున్నాయి.