నేషనల్ 16 మంది పిల్లల్ని కనండి: కొత్త జంటలకు సీఎం స్టాలిన్ సూచన కొత్తగా పెళ్లయిన జంటలు 16 మంది పిల్లల్ని కనాలని తమిళనాడు సీఎం స్టాలిన్ వ్యాఖ్యానించారు. ప్రస్తుతం లోక్‌సభ నియోజకవర్గాలు తగ్గే అవకాశం ఉన్నందున తక్కువ మంది పిల్లల్ని కనడానికి ఎందుకు పరిమితం కావాలని.. 16 మందిని ఎందుకు కనకూడదంటూ వ్యాఖ్యానించారు. By B Aravind 21 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Delimitation : NHPC నుంచి తన వాటాను అమ్ముతున్న ప్రభుత్వం.. వివరాలివే.. పవర్ ప్రొడ్యూసర్ నేషనల్ హైడ్రో-ఎలక్ట్రిక్ పవర్ కార్పొరేషన్ (NHPC)లో ప్రభుత్వం తన 3.5% వాటాను అమ్మడం మొదలు పెట్టింది. ఈరోజు రిటైల్ కాని ఇన్వెస్టర్స్ కి బీడ్ వేయడానికి అవకాశం ఇచ్చారు. రేపు రిటైల్ ఇన్వెస్టర్స్ బిడ్ వేయవవచ్చు. By KVD Varma 18 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Minister KTR:లోక్‌సభ సీట్లు తగ్గితే ఊరుకునేది లేదు.. లెక్కలు చూపుతూ కేంద్రానికి మంత్రి కేటీఆర్ వార్నింగ్.. జనాభా ప్రాతిపదికన నియోజకవర్గాల పునర్విభజన చేసే అంశంపై తెలంగాణ మంత్రి కేటీఆర్ మరోసారి స్పందించారు. జాతీయ మీడియాలో వచ్చిన లెక్కలను పేర్కొంటూ ట్వీట్ చేశారు. అదే జరిగితే.. దక్షిణాది రాష్ట్రాల నుంచి తీవ్ర ప్రతిఘటన తప్పదని, ప్రజా ఉద్యమం వస్తుందని హెచ్చరించారు. By Shiva.K 27 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu KTR: దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరిగితే ప్రజా ఉద్యమం తప్పదని హెచ్చరిక లోక్‌సభ నియోజకవర్గాల్ని పునర్విభజించే(డీలిమిటేషన్) అంశంపై తెలంగాణ మంత్రి కేటీఆర్ తీవ్రంగా స్పందించారు. డీలిమిటేషన్‌పై దక్షిణాది రాష్ట్రాల అభిప్రాయాలను కూడా పరిగణనలోకి కేంద్రం తీసుకోవాలని కోరారు. ఇండియా టుడే గ్రూప్ విడుదల చేసిన డీలిమిటేషన్ లెక్కల జాబితాను షేర్ చేస్తూ ఓ ట్వీట్ చేశారు. By BalaMurali Krishna 25 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ డీ లిమిటేషన్ తర్వాతనే మహిళకు రిజర్వేషన్లు దక్కేది నూతన పార్లమెంటు భవనంలో జరిగిన మొదటి లోక్ సభ సమావేశంలో మహిళా రిజర్వేషన్ల బిల్లును కేంద్రం ప్రవేశపెట్టింది. దాదాపు 30 ఏళ్ళుగా ఎదురు చూస్తున్న బిల్లుకు ఎట్టకేలకు మోక్షం లభించింది. అయితే ఈ బిల్లు అమల్లోకి రావలంటే మాత్రం 2027 వరకు ఆగాల్సిందే అంటున్నాయి ప్రభుత్వ వర్గాలు. దానికి సంబంధించిన వివరాలు... By Manogna alamuru 19 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn