AP Crime: తాడేపల్లిగూడెంలో మహిళ దారుణ హత్య!
ఆరుగొలను గ్రామానికి చెందిన జనపాముల సత్యవతి(48) అనే మహిళ అనుమానాస్పద స్థితి లో మృతి చెందింది. వారం క్రితం ఆమె ఇంటి నుంచి ఓ శుభకార్యానికి వెళ్లి తిరిగి రాలేదు.ఈ విషయం గురించి పోలీసులకు ఫిర్యాదు కూడా అందింది. ఈ ఉదయం ఆమె మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు.