రాజేంద్రప్రసాద్ తాగొచ్చాడా.. వైరల్ గా మారిన సంచలన వీడియో!
రాబిన్ హుడ్ మూవీ ప్రీరిలీజ్ ఈవెంట్‌కు వచ్చిన హీరో రాజేంద్రప్రసాద్ కారులో నుంచి దిగి మరో వ్యక్తితో మాట్లాడుతూ..కారు డోర్‌ను కాలితో తన్నినట్లుగా వీడియోలో కనిపిస్తుంది. దీంతో మద్యం మత్తులో రాజేంద్ర ప్రసాద్ ఈవెంట్‌కు వచ్చారంటూ కొంతమంది కామెంట్లు చేస్తున్నారు.