Latest News In TeluguT20 World Cup : క్రిస్ గేల్ రికార్డు బద్దలు కొట్టిన ఆస్ట్రేలియా బ్యాట్స్ మెన్! టీ20 ప్రపంచకప్ 2024లో భాగంగా ఒమన్‌తో జరిగిన మ్యాచ్‌లో హాఫ్ సెంచరీతో అదరగొట్టిన డేవిడ్ వార్నర్.. టీ20ల్లో అత్యధిక 50+ ప్లస్ స్కోర్ల రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. దీంతో వెస్టిండీస్ స్టార్ క్రికెటర్ క్రిస్ గేల్ రికార్డును బ్రేక్ చేసాడు. By Anil Kumar 06 Jun 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమాViral: రాజమౌళి డైరెక్షన్లో డేవిడ్ వార్నర్ హీరోగా వైరలవుతున్న వీడియో! దిగ్గజ సినిమా దర్శకుడు ఎస్ ఎస్ రాజమౌళి (SS Rajamouli), ఆస్ట్రేలియన్ స్టార్ క్రికెటర్ డేవిడ్ వార్నర్ (David Warner) కలిసి నటించారు. ఇది ఏ సినిమాలో అనుకుంటే మీ పొరపాటే. ప్రస్తుతం ఈ వీడియో ఇప్పుడు ఇంటర్నెట్లో వైరల్ అయింది. By Durga Rao 13 Apr 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమాRajamouli : జక్కన్న డైరెక్షన్ లో వార్నర్ యాక్టింగ్.. వీడియో చూస్తే నవ్వలేక చస్తారు! దర్శకధీరుడు రాజమౌళి, ఆస్ట్రేలియా క్రికెటర్ అండ్ సోషల్ మీడియా స్టార్ డేవిడ్ వార్నర్‌లకు సంబంధించి ఓ సరదా వీడియో ఇంటర్ నెట్ ను కుదిపేస్తోంది. వీరిద్దరి కలయికలో 'క్రెడ్ యాప్' (CRED) ప్రచారం కోసం చిత్రీకరించిన వీడియో నవ్వులు పూయిస్తోంది. దీనిపై ఫన్నీ మీమ్స్ పేలుతున్నాయి. By srinivas 12 Apr 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In TeluguDavid Warner: ఆస్ట్రేలియా.. కోచ్ గా డేవిడ్ వార్నర్! ఆస్ట్రేలియా క్రికెటర్ డేవిడ్ వార్నర్ భవిష్యత్తులో కోచ్ గా పనిచేయాలనుకుంటున్నట్లు చెప్పారు. 'ఇది నా డ్రీమ్. నేను కోచ్ బాధ్యతలు చేపడితే క్రికెట్ మరింత డైనమిక్ గా మారుతుందని భావిస్తున్నా. కానీ మరికొంత కాలం నేను కుటుంబానికి దూరం కావడం నా భార్య ఒప్పుకుంటుందో లేదో అడగాలి' అన్నారు. By srinivas 08 Jan 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In TeluguDavid Warner: డేవిడ్ 'బాయ్' లాస్ట్ టెస్ట్.. తన పిల్లలతో కలిసి ఫొటో.. వైరల్! డేవిడ్ వార్నర్ తన వీడ్కోలు టెస్టులో అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాడు. సిడ్నీ వేదికగా పాక్‌తో ఆస్ట్రేలియా తలపడుతోంది. మ్యాచ్‌కు ముందు జాతీయ గీతం పాడడానికి వార్నర్ తన ముగ్గురు కుమార్తెలతో కలిసి గ్రౌండ్లోకి రావడంతో స్టేడియం చప్పట్లతో మారుమోగింది. By Trinath 03 Jan 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్David Warner : వార్నర్ ఫ్యాన్స్ కు షాక్.. న్యూ ఇయర్ రోజే డేవిడ్ సంచలన నిర్ణయం ఆస్ట్రేలియా క్రికెటర్ డేవిడ్ వార్నర్ మరో సంచలన నిర్ణయం తీసుకున్నాడు. ఇప్పటికే టెస్ట్ క్రికెట్ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించిన ఆయన.. తాజాగా వన్డేల నుంచి వైదొలుగుతున్నట్లు తెలిపాడు. 2025లో జరిగే ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో తన సేవలు అవసరమైతే మళ్లీ ఆడతానన్నాడు. By srinivas 01 Jan 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In TeluguWarner Vs SRH: వామ్మో..! ఎంతకు తెగించార్రా? మా వార్నర్ అన్ననే బ్లాక్ చేస్తారా? 2016లో ఐపీఎల్లో సన్‌రైజర్స్‌కు ట్రోఫీని అందించాడు వార్నర్. తర్వాత ఒక సీజన్ సరిగ్గా ఆడకపోవడంతో అతడిని ఫ్రాంచైజీ పక్కన పెట్టగా..తాజాగా వార్నర్‌ను సోషల్‌మీడియా హ్యాండిల్స్‌లో బ్లాక్ చేసింది. దీనికి సంబంధించిన స్క్రీన్షాట్లను స్వయంగా వార్నరే షేర్ చేశాడు. By Trinath 19 Dec 2023షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In TeluguWarner : విమర్శకులను బ్యాట్‌తో బాదేసిన డేవిడ్ భాయ్.. ఫేర్వెల్ సిరీస్‌లో వార్నర్ ట్రేడ్‌మార్క్ సెలబ్రేషన్! ఫేర్వెల్ టెస్టు సిరీస్ ఆడుతున్న ఆస్ట్రేలియా ఓపెనర్ వార్నర్ సెంచరీతో కదం తొక్కాడు. తనపై వస్తున్న విమర్శలకు బ్యాట్‌తోనే సమాధానం చెప్పాడు. పాక్‌పై 211 బంతుల్లో 164 రన్స్ చేసిన వార్నర్ వన్డే స్టైల్లో బ్యాటింగ్ చేసి విమర్శకుల మూతి మూయించాడు. By Trinath 14 Dec 2023షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In TeluguICC World Cup:ప్లీజ్ మమ్మల్ని క్షమించండి..ఆస్ట్రేలియా ఓపెనర్ డేవిడ్ వార్నర్ తీవ్ర దుఃఖంలో ఉన్న కోట్లాది మంది భారతీయులకు ఆస్ట్రేలియన్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ క్షమాపణలు చెప్పాడు. వరల్డ్ కప్ కోసం భారత జట్టు చాలా ప్రయత్నించిందని పొగిడాడు. ఫైనల్ మ్యాచ్ ఒక అద్భుతమని అన్నాడు. By Manogna alamuru 21 Nov 2023షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn