Mother Killed by Daughter: హైదరాబాద్లో దారుణం.. టాబ్లెట్లు వేసుకోలేదని తల్లిని రాడ్డుతో కొట్టి చంపిన కూతురు
ఎస్సార్ నగర్లో ఓ కూతురు తన కన్నతల్లిని కడతేర్చింది. ఇనుప రాడ్డుతో తల్లి తలపై బాది అతి కిరాతకంగా హతమార్చింది. తల్లి టాబ్లెట్లు వేసుకోకపోవడంతో కూతురు సహనం కోల్పోయింది. ఇంట్లో ఉన్న ఇనుపరాడుతో దాడిచేసి తల్లిని హతమార్చింది.