Rajasthan: పిల్లలు పుట్టడం లేదని కోడల్ని చంపేశారు.. సగం కాలిన శవాన్ని
రాజస్థాన్లో దారుణం జరిగింది. పిల్లలు పుట్టడం లేదని కోడలును ఆమె అత్తమామలు హత్య చేశారు. అనంతరం ఆమె మృతదేహాన్ని కాల్చడానికి ప్రయత్నించారు.అనుమానం వచ్చిన గ్రామస్తులు చివరకు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో అడ్డంగా దొరికిపోయారు.