Crime News : అత్తమామలకు మత్తు మందు ఇచ్చి.. ఎదురింటోడితో తోటి కోడళ్లు జంప్!
పశ్చిమ బెంగాల్లో విచిత్ర ఘటన చోటుచేసుకుంది. అత్తమామలకు మత్తు మందు ఇచ్చి ఎదురింటి వ్యక్తితో పారిపోయారు ఇద్దరు తోటి కోడళ్లు. నార్త్ 24 పరగణాలలోని బాగ్డా పోలీస్స్టేషన్ పరిధిలో ఈ సంఘటన చోటుచేసుకుంది.