AP Crime: ప్రియుడి కోసం తల్లిని చంపిన కూతురు.. టాయ్లెట్కు తీసుకెళ్లి, బావిలో నూకేసి!
ఏపీ విజయనగరంలో ఘోరం జరిగింది. వెంకటరమణపేటకు చెందిన రుచిత తన తల్లి లక్ష్మిని చంపేసింది. ప్రేమ పెళ్లికి నో చెప్పిందనే కోపంతో ప్రియుడు హరికృష్ణతో కలిసి బావిలో నూకేసింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.