Sexual Issues: పడక గదిలో కథ క్లైమాక్స్ కు వెళ్లడం లేదా..? కారణాలివే కావొచ్చు
40-45 ఏళ్ల వయసులోనే చాలామంది పురుషుల్లో లైంగిక శక్తి తగ్గుతోంది. 30-35 ఏళ్ల మహిళల్లో కోరికలు పెరగడం వల్ల అనేక సైడ్ ఎఫెక్ట్ వస్తున్నాయని సెర్వేలు చెబుతున్నాయి. హై బీపీ, షుగర్, మానసిక ఒత్తిడితో శృంగార జీవితం దెబ్బతింతోందని సర్వే సూచిస్తోంది.