Cyber Crime: ఒక్క అక్షరం మార్చి రూ.10 కోట్లు కొట్టేసిన కేటుగాళ్లు.. ఎలానో తెలుసా?
సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. రోజుకో తరహా మోసంతో అమాయకుల ఖాతాలకు చిల్లులుపెడుతున్నారు. తాజాగా హైదరాబాద్కు చెందిన ఓ కంపెనీ పేరులోని ఒక్క అక్షరాన్ని మార్చిరూ.10 కోట్లు కొట్టేశారు సైబర్ కేటుగాళ్లు. జరిగిన మోసం గ్రహించి ఆ కంపెనీ పోలీసులను ఆశ్రయించింది.