Church: చర్చిలో విషాదం.. నలుగురు మృతి
తమిళనాడులో విషాదం చోటుచేసుకుంది. ఓ చర్చిలో ఉత్సవాల కోసం ఏర్పాట్లు చేస్తుండగా.. కరెంట్ షాక్తో నలుగురు యువకులు మృతి చెందారు. పనుల్లో భాగంగా ఇనుప నిచ్చెనను తీసుకెళ్తుండగా అది హైవోల్టేజీ వైర్లకు తగలడంతో ఈ ఘటన జరిగింది.