ఇంటర్నేషనల్Bangladesh: బంగ్లాదేశ్ కొత్త కరెన్సీ నోట్లపై హిందూ, బౌద్ధ ఆలయాలు బంగ్లాదేశ్‌లో యూనస్ ప్రభుత్వం.. మాజీ ప్రధానమంత్రి షేక్ ముజిబుర్ రెహమాన్ చిత్రం ఉన్న కరెన్సీ నోట్లను మార్చింది. ఆయన స్థానంలో హిందూ, బౌద్ధ ఆలయాల చిత్రాలతో ఉన్న కొత్త నోట్లను విడుదల చేసింది. By B Aravind 01 Jun 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్Treasure: సరదాగా హైకింగ్ కు వెళ్లారు...కట్ చేస్తే ఊహించని నిధి లభ్యం కొంతమందికి అప్పుడప్పుడు అదృష్టం అనుకోకుండా తలుపుతడుతుంది. అలాంటిదే చెక్ రిపబ్లిక్ కు చెందిన ఇద్దరూ సరదాగా హైకింగ్ కు వెళ్తే కోట్ల నిధి దొరికింది. ఈశాన్య పోడ్కర్కోనోసి పర్వతాలకు సరదాగా గడిపేందుకు వెళ్లిన వారికి 1808 కాలం నాటి నిధి దొరికింది. By Madhukar Vydhyula 03 May 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్Viral: అరే మావా ఇలా చేశావేంట్రా.. వరుడిని పరుగులు పెట్టించిన కుర్రాడు ఓ పెళ్లిలో కడుపుబ్బా నవ్వించే సంఘటన జరిగింది. కళ్యాణ మండపానికి ఊరేగింపుగా వెళ్తున్న వరుడి మెడలో నుంచి కరెన్సీ నోట్ల దండను ఓ కుర్రాడు లాక్కుని పారిపోయాడు. గమనించిన వరుడు ఆ కుర్రాడి వెనక పడ్డాడు. ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. By Seetha Ram 30 Nov 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In TeluguLok Sabha Elections 2024 : ఖమ్మంలో ఇన్నోవా కారు పల్టీలు.. బయటపడ్డ నోట్ల కట్టలు ఖమ్మం జిల్లా కూసుమంచిలో బోల్తా పడిన ఇన్నోవా కారులో నోట్ల కట్టల బ్యాగులు బయటపడ్డాయి. ఎన్నికలకు కొన్ని గంటల ముందు నోట్ల కట్టలు బయటపడడం జిల్లాలో చర్చనీయాంశమైంది. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఈ డబ్బులు ఎక్కడికి తరలిస్తున్నారు? అన్న కోణంలో విచారణ చేస్తున్నారు. By srinivas 12 May 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In TeluguBR Ambedkar : కరెన్సీ నోట్లపై అంబేద్కర్ ఫొటో ముద్రించాలి : మల్లు రవి కరెన్సీ నోట్లపై డా.అంబేద్కర్ ఫొటో ముద్రించాలని కాంగ్రెస్ నేత మల్లు రవి డిమాండ్ చేశారు. ఢిల్లీ జంతర్‌మంతర్‌లో అంబేద్కర్ ఫొటో సాధన సమితి నిర్వహించిన ధర్నాలో పాల్గొన్న ఆయన.. భారత రాజ్యాంగం, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏర్పాటుకు మూలకారణమైన ఆయన ఫొటోను కరెన్సీపై ముద్రించాలన్నారు. By B Aravind 08 Feb 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Teluguవరుడి మెడలో కరెన్సీ నోట్ల దండ.. విలువ ఎంతో తెలిస్తే షాక్ అవుతారు పూల దండలకు బదులు కరెన్సీ నోట్ల దండతో దర్శనమిచ్చి ఓ పెళ్లికుమారుడు అందరినీ ఆశ్చర్యపరిచాడు. హర్యానాలో ఖురేషిపూర్ గ్రామంలో ఈ సంఘటన చోటుచేసుకోగా రూ.20 లక్షల విలువైన రూ.500 నోట్లను ఈ మాల తయారీలో వినియోగించినట్లు తెలుస్తుంది. ప్రస్తుతం ఈ వీడియో తెగ వైరల్ అవుతుంది. By srinivas 24 Nov 2023షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn