రైల్వే స్టేషన్లో ఘోర అగ్ని ప్రమాదం.. 200ల బైకులు దగ్ధం, వీడియో వైరల్!
ఉత్తరప్రదేశ్ వారణాసిలోని కాంట్ రైల్వేస్టేషన్లో ఘోర అగ్నిప్రమాదం జరిగింది. పార్కింగ్‌లో ఉన్న 200లకు పైగా బైకులు, స్కూటర్లు దగ్ధం అయ్యాయి. శుక్రవారం రాత్రి ప్లాట్‌ఫారమ్ వన్ పార్కింగ్ స్టాండ్ వద్ద ఈ ప్రమాదం జరిగింది. అందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.