హైదరాబాద్లో దారుణం.. కంట్లో నలుసు పడిందని వెళ్తే 5ఏళ్ల చిన్నారిని..!
హైదరాబాద్ హబ్సిగూడలోని ఆనంద్ ఐ ఇన్సిట్యూట్ హాస్పిటల్లో దారుణం జరిగింది. కంటిలో నలుసు పడిందని 5 ఏళ్ల చిన్నారి అన్వికను తీసుకెళ్లగా.. డాక్టర్ల నిర్లక్ష్యం వల్ల చనిపోయింది. సర్జరీ కోసం ఇచ్చిన మత్తు ఇంజెక్షన్ డోస్ ఎక్కువ కావడంతో ఈ ఘోరం జరిగింది.