Crime News: మనుషులా మానవ మృగాలా.. రన్నింగ్ ట్రైన్లో 4 నెలల గర్భిణిని ఇద్దరు కీచకులు.. ఛీ ఛీ!
తమిళనాడులో దారుణమైన ఘటన చోటుచేసుకుంది. రన్నింగ్ ట్రైన్లో 4 నెలల గర్భిణిపై గుర్తు తెలియని ఇద్దరు కీచకులు లైంగిక దాడికి పాల్పడ్డారు. ఆమె ప్రతిఘటించడంతో రన్నింగ్ ట్రైన్ నుంచి కిందకి తోసేశారు. గమనించిన రైల్వే గ్యాంగ్మ్యాన్ ఆ మహిళను హాస్పిటల్కు తరలించాడు.