Test Tube Baby Center : తెల్లార్లు తనిఖీలు... పోలీసుల అదుపులో డాక్టర్
టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్లో తండ్రి విర్యాన్ని కాకుండా మరోకరి వీర్యం ద్వారా సంతానం కలిగించిన ఘటన సంచలనం సృష్టించింది. సికింద్రబాద్‌లోని సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్లో చోటుచేసుకున్న ఈ ఘటనలో డాక్టర్ నమ్రతను పోలీసులు ఈ తెల్లవారుజామున అరెస్ట్ చేశారు.