Cricket: ఐసీసీ మహిళల టీ 20 ప్రపంచ కప్ షెడ్యూల్ రిలీజ్
పురుషుల వంతు అయిపోయింది..ఇప్పుడు మహిళల వంతు. ఐసీసీ మహిళల క్రికెట్ టీ20 వరల్డ్‌కప్ షెడ్యూల్‌ను ఈరోజు ప్రకటించింది . యూఏఈలో జరగనున్న ఈ టోర్నీ అక్టోబర్ 3 నుంచి 20 వరకు జరగనుంది.
పురుషుల వంతు అయిపోయింది..ఇప్పుడు మహిళల వంతు. ఐసీసీ మహిళల క్రికెట్ టీ20 వరల్డ్‌కప్ షెడ్యూల్‌ను ఈరోజు ప్రకటించింది . యూఏఈలో జరగనున్న ఈ టోర్నీ అక్టోబర్ 3 నుంచి 20 వరకు జరగనుంది.
టీమిండియాకి ఊహించని షాక్ తగిలింది. క్రికెట్ నుంచి నిష్క్రమిస్తున్నట్లు టీమిండియా గబ్బర్ సింగ్ శిఖర్ ధావన్ ప్రకటించాడు. గత కొంత కాలంగా టీమిండియాలో ఆడేందుకు అవకాశం రాకపోవడంతో ధావన్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది.
దులీప్ ట్రోఫీకి సంబంధించిన షెడ్యూల్‌ను రెండు రోజుల క్రితమే ప్రకటించింది బీసీసీఐ. సెప్టెంబర్ 5 నుంచి ఈ టోర్నీ మొదలవనుంది. ఈసారి దులీప్ ట్రోఫీ ఎప్పటిలా జోనల్ విధానంలో కాకుండా రౌండ్ రాబిన్ ఫార్మాట్లో నిర్వహించనున్నారు.
టీమ్ ఇండియాకు గట్టి షాక్ తగిలింది. శ్రీలంకతో జరిగిన మూడో వన్డే మ్యాచ్‌లో ఘోరంగా ఓడిపోవడమే కాకుండా..సీరీస్‌ను కూడా చేజార్చుకుంది. మూడో వన్డేలో ఇండియా 110 పరుగుల తేడాతో ఓడిపోయింది.
శ్రీలంక తరఫున టీమిండియాపై విధ్వంసం సృష్టించిన బౌలర్ జెఫ్రీ వాండర్సే. 34 నాలుగేళ్ల ఈ బౌలర్ తన కెరీర్ లో ఒక్కసారి కూడా 5 వికెట్లు తీయలేదు. ప్రధాన బౌలర్ గాయపడటంతో టీమ్ లోకి వచ్చిన వాండర్సే అద్భుతం చేశాడు. ఏకంగా ఆరుగురు టీమిండియా బ్యాట్స్ మెన్ ను పెవిలియన్ చేర్చాడు.
భారత్-శ్రీలంక జట్ల మధ్య జరిగిన మొదటి, రెండో వన్డే మ్యాచ్‌ల్లో ఫలితం తేడాగా ఉన్నా.. భారత్ ఓటమికి బ్యాట్స్ మెన్ ఒక్కరే కారణం కాదు. జెఫ్రీ వాండర్సే 6 వికెట్లు కూడా కాదు. టీమిండియా పేలవమైన ఫీల్డింగ్.. శ్రీలంక లోయర్ ఆర్డర్ ను అదుపు చేయలేకపోవడం మరో రెండు ప్రధాన కారణాలు.
ఇండియా, శ్రీలంకల మధ్య జరిగిన మొదటి వన్డే మ్యాచ్ టై గా ముగిసింది. 231 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ చేసిన టీమ్ ఇండియా 47.5 ఓవర్లలో 230 పరుగులకు ఆలౌట్ అయింది.
2028 ఒలింపిక్స్ లో క్రికెట్ భాగం కావాలని బలంగా కోరుకుంటున్నట్లు రాహుల్ ద్రావిడ్ చెప్పారు. పోడియంపై నిలబడి పతకం అందుకోవాలని తాము ఆసక్తిగా ఎదురుచూస్తున్నామన్నారు. ఇప్పటికే భారత డ్రెస్సింగ్ రూమ్ లో చర్చ మొదలైందంటూ ఆసక్తికర విషయాలు పంచుకున్నారు.