Latest News In Telugu Dalit Bandhu: వారికి దళితబంధు ఆపేస్తారా? రేవంత్ సర్కార్ నిర్ణయంపై ఉత్కంఠ! దళితబంధు రెండో విడతలో యూనిట్లు మంజూరై, కొంత నగదు విడుదలైన వారికి మిగతా సాయం అందించాలా? లేదా? అన్న అంశంపై నిర్ణయం తీసుకోవాలని ప్రభుత్వానికి ఎస్సీ సంక్షేమశాఖ లేఖ రాసింది. ఈ విషయంపై రేవంత్ సర్కార్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనే అంశంపై ఉత్కంఠ నెలకొంది. By Nikhil 21 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu బీఆర్ఎస్ అవినీతికి మేడిగడ్డ, కాళేశ్వరం బెస్ట్ ఎక్జామ్ ఫుల్ .. భట్టి విక్రమార్క బీఆర్ఎస్ పదేళ్ల పాలనపై ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తీవ్ర విమర్శలు చేశారు. బుధవారం 42పేజీల శ్వేత పత్రాన్ని విడుదల చేశారు. బడ్జెట్ పేరిట అప్పులు తీసుకొచ్చి సొంత ఆస్తులు కూడబెట్టుకున్నారని, వారి అవినీతికి మేడిగడ్డ, కాళేశ్వరం ప్రాజెక్టులే బెస్ట్ ఎగ్జాంపుల్ అన్నారు. By srinivas 20 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu TS BJP : రైతు భరోసాకు నిధులు ఎందుకు ఇవ్వలేదు.. రచన రెడ్డి ఫైర్! కాంగ్రెస్ పార్టీపై నిప్పులు చెరిగారు తెలంగాణ బీజేపీ బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రచన రెడ్డి. తబ్లీగి జమాత్ ను ప్రోత్సహిస్తున్నారంటే ఉగ్రవాదానికి గేట్లు తెరిచినట్లే అని అన్నారు. ఈ సంస్థకు నిధులు ఎలా ఇచ్చారని ఆమె రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. By V.J Reddy 20 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu BIG BREAKING: మోదీ వర్సెస్ ఖర్గే.. ప్రధాని అభ్యర్థిగా కాంగ్రెస్ సీనియర్.. ధ్రువీకరించిన ఎంపీ! INDIA కూటమి అభ్యర్థిగా మల్లికార్జున్ ఖర్గే పేరును దాదాపు ఫైనల్ చేసినట్టుగా తెలుస్తోంది. కూటమి సమావేశంలో పీఎం అభ్యర్థిగా ఖర్గే పేరును మమతా బెనర్జీతో పాటు కేజ్రీవాల్ సైతం ప్రతిపాదించారు. దీనికి ఎలాంటి వ్యతిరేకత రాలేదని MDMK MP వైకో తెలిపారు. By Trinath 19 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Parliament Elections: పార్లమెంట్ ఎన్నికలు.. నేడు ఇండియా కూటమి భేటీ పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో ఈరోజు ఇండియా కూటమి భేటీ కానుంది. ఢిల్లీలోని అశోక్ హోటల్ లో మధ్యాహ్నం 3 గంటలకు ఇండియా కూటమి నేతలు సమావేశం కానున్నారు. 2024 ఎన్నికల్లో బీజేపీ ప్రభుత్వాన్ని గద్దె దించేందుకు వ్యూహాలు రచించనున్నారు. By V.J Reddy 19 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu పార్లమెంట్ ఎన్నికలపై కాంగ్రెస్ స్పెషల్ ఫోకస్.. నియోజకవర్గాల ఇన్ఛార్జిలు వీళ్లే పార్లమెంట్ ఎన్నికపై కాంగ్రెస్ స్పెషల్ ఫోకస్ పెట్టింది. గెలుపే లక్ష్యంగా వ్యూహాలు రచిస్తూ పలు నియోజక వర్గాలకు ప్రత్యేక ఇన్ఛార్జిలను నియమించింది. చేవెళ్ల, మహబూబ్నగర్ లోక్సభ స్థానాలకు ఇన్ఛార్జిగా సీఎం రేవంత్ ఉండగా.. డిప్యూటీ సీఎం భట్టికి ఆదిలాబాద్ బాధ్యతలు అప్పగించారు. By srinivas 18 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu TS Congress: ఆ సీటు నుంచి ఎంపీగా సోనియా పోటీ.. తెలంగాణ కాంగ్రెస్ సంచలన తీర్మానం! రానున్న తెలంగాణ ఎన్నికల్లో సోనియాగాంధీ తెలంగాణ నుంచి పోటీ చేయాలని ఈ రోజు గాంధీభవన్ లో నిర్వహించిన పీఏసీ మీటింగ్ లో నేతలు తీర్మానించారు. సోనియా గాంధీ ఇక్కడి నుంచి పోటీ చేస్తే మెజార్టీ సీట్లు దక్కుతాయన్న వ్యూహంతో ఈ తీర్మానం చేసినట్లు సమాచారం. By Nikhil 18 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Congress PAC Meeting: ఎన్నికల తర్వాత నేడు తొలిసారి కాంగ్రెస్ పీఏసీ భేటీ.. వారికి ఎమ్మెల్సీ, నామినేటెడ్ పదవులు? తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ విజయం తర్వాత ఆ పార్టీ రాజకీయ వ్యవహారల కమిటీ ఈ రోజు గాంధీ భవన్ లో సమావేశమైంది. ఈ సమావేశంలో ఎమ్మెల్సీ పదవులు, నామినేటెడ్ పోస్టుల భర్తీపై చర్చిస్తున్నట్లు సమాచారం. By Nikhil 18 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu MP Vinod: ఎంపీ ఎన్నికల్లో విజయం బీఆర్ఎస్ దే.. మాజీ ఎంపీ వినోద్ వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో అన్ని స్థానాల్లో బీఆర్ఎస్ పార్టీ గెలుస్తుందని అన్నారు మాజీ ఎంపీ వినోద్ కుమార్. తెలంగాణ రాష్ట్రం అప్పుల్లో ఉందని ఎంపీ బండి సంజయ్ విష ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. By V.J Reddy 17 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn