Odisha: లోక్ సభ ఎన్నికల వేళ కాంగ్రెస్ (Congress) పార్టీకీ అభ్యర్థుల నుంచి ఊహించని షాక్ లు తగులుతున్నాయి. ఇప్పటికే సూరత్, ఇందౌర్‌లో పలువురు ఎంపీ అభ్యర్థులు ఆర్థిక ఇబ్బందులతో నామినేషన్లు ఉపసంహరించుకోగా.. తాజాగా ఒడిశా (Odisha)లోని పూరీ (Puri) లోక్‌సభ అభ్యర్థి సుచరిత మొహంతీ (Sucharita Mohanty) పోటీనుంచి తప్పుకున్నారు.
పూర్తిగా చదవండి..S Mohanty: ఒడిశాలో కాంగ్రెస్‌కు బిగ్ షాక్.. డబ్బుల్లేక పోటీనుంచి తప్పుకున్న ఎంపీ అభ్యర్థి!
ఒడిశాలో కాంగ్రెస్ కు బిగ్ షాక్ తగిలింది. పూరీ ఎంపీ అభ్యర్థి సుచరిత మొహంతీ పోటీనుంచి తప్పుకున్నారు. ప్రచారం కోసం పార్టీ నుంచి నిధులు అందట్లేదని, సొంతంగా ఖర్చు చేసే స్తోమత లేక టికెట్ వాపస్ చేస్తూ ఏఐసీసీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్‌కు లేఖ రాశారు.
Translate this News: