పూర్తిగా చదవండి..
Congress: ఏపీ కాంగ్రెస్ మేనిఫెస్టో విడుదల
ఏపీ కాంగ్రెస్ మేనిఫెస్టో ను ఏపీపీసీసీ అధ్యక్షురాలు షర్మిల సోమవారం విడుదల చేశారు. ఈ సందర్భంగా షర్మిల మాట్లాడుతూ..రాష్ట్రంలో , దేశంలో ప్రజలకు రక్షణ లేదని విమర్శించారు. ప్రజలు సంతోషంగా ఉండాలంటే అధికారంలోకి కాంగ్రెస్ రావాలన్నారు.
Translate this News: