CM Revanth Reddy : కొత్తగూడెంలో రేవంత్ మీటింగ్.. జిల్లాల రద్దుపై ప్రకటన: LIVE
సీఎం రేవంత్ రెడ్డి ఈ రోజు కొత్తగూడెంలో నిర్వహించనున్న పార్టీ ప్రచార సభలో పాల్గొంటున్నారు. కొత్త జిల్లాలను కాంగ్రెస్ రద్దు చేయనుందన్న కేసీఆర్ వ్యాఖ్యలకు ఈ సభలో రేవంత్ రెడ్డి కౌంటర్ ఇవ్వనున్నారు. రేవంత్ స్పీచ్ లైవ్ ను ఈ వీడియోలో చూడండి.
Suicide : సూర్యాపేట ఎల్కారంలో టెన్షన్..టెన్షన్!
సూర్యాపేట జిల్లా ఎల్కారంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. రెండు రోజుల క్రితం జరిగిన మాజీ మావోయిస్టు ఎల్లయ్య హత్యపై నిరసనలు వెల్లువెత్తాయి. ఎల్లయ్య ప్రత్యర్థుల ఇళ్లపై రాళ్ల దాడులు జరిగాయి.
Rahul Gandhi : ప్రధాని మోదీ ద్వారక పూజపై రాహల్ సంచలన కామెంట్స్..
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రధాని మోదీపై తీవ్ర విమర్శలు చేశారు. గతంలో సముద్రం లోపల ప్రధాని మోదీ చేసిన ద్వారక పూజ ఒక డ్రామా అని అన్నారు. ప్రధాని మోదీ కొన్నిసార్లు పాకిస్థాన్ గురించి మాట్లాడుతారు, మరికొన్నిసార్లు డ్రామా సృష్టించేందుకు నీటిలోపలికి వెళ్తారు అంటూ ఎద్దేవా చేశారు.
CM Revanth : రిజర్వేషన్ల ఆధారంగానే లోక్‌సభ ఎన్నికలు : రేవంత్
రిజర్వేషన్ల ఆధారంగానే లోక్‌సభ ఎన్నికలు జరుగుతున్నాయని.. ధర్మపురిలో నిర్వహించిన జనజాతర సభలో సీఎం రేవంత్ అన్నారు. బీజేపీకి ఓటు వేస్తే రిజర్వేషన్ల రద్దుకు.. కాంగ్రెస్‌కు ఓటేస్తే రిజర్వేషన్లు పెంచేందుకు ఉపయోగపడుతుందని వ్యాఖ్యానించారు.
TS Lok Sabha Elections 2024 : తెలంగాణలో ఎంపీ ఎన్నికలపై సంచలన స్టడీ.. ఏ సీటులో ఎవరు గెలుస్తారంటే?
ఎంపీ ఎన్నికల్లో తెలంగాణలో పై చేయి ఏ పార్టీది? అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను హస్తం పార్టీ మళ్లీ రిపీట్ చేస్తుందా? బీఆర్ఎస్ సత్తా చాటుతుందా? బీజేపీ దూసుకొస్తుందా? ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయి? ఆర్టీవీ స్టడీలో ఏం తేలింది? పూర్తి వివరాల కోసం ఈ ఆర్టికల్ చదవండి.
Indira Gandhi : తెలంగాణ నుంచి ఇందిరా గాంధీ ఎందుకు ఎంపీగా పోటీ చేశారు? ఆ సమయంలో ఏం జరిగింది?
1980 ఎన్నికల్లో ఇందిరా గాంధీ మెదక్ పార్లమెంట్ స్థానం నుంచి పోటీ చేసి విజయం సాధించారు. ఆమె సొంత సీటు రాయబరేలీని కాదని.. ఇక్కడి నుంచి ఎందుకు బరిలోకి దిగారు? ఆమెపై పోటీ చేసిందెవరు? తదితర ఆసక్తికర విషయాల కోసం ఈ ఆర్టికల్ చదవండి.
Lok Sabha Elections 2024: రాయ్‌బరేలీ నుంచి రాహుల్..అమేథీ నుంచి బరిలో ఎవరంటే!
రాయ్ బరేలీ నుంచి కాంగ్రెస్ నేత రంగంలోకి దిగుతున్నట్లు కాంగ్రెస్ వర్గాలు ప్రకటించాయి. అమేథీ నుంచి పార్టీ సీనియర్ నాయకుడు కేఎల్ శర్మను రంగంలోకి దించాయి. ఈసారి ఎన్నికలకు సోనియా, ప్రియాంక ఇద్దరు దూరంగా ఉన్నారు.
PM Modi: రాహుల్‌ను భారత ప్రధాని చేయాలని పాకిస్తాన్ కోరుకుంటోంది-పీ ఎం మోదీ
ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధాని మోదీ కాంగ్రెస్ మీద తీవ్ర విమర్శలు చేశారు. ఇండియాలోని కాంగ్రెస్ చనిపోతోందని పాకిస్తాన్ ఏడుస్తోంది. దీనిబట్టి వారిద్దరి మధ్య సంబంధం బట్టబయలు అయిందంటూ మండిపడ్డారు. షెహజాదాను ఇండియాకు ప్రధానిగా చేయాలని పాకిస్తాన్ కోరుకుంటోందని తీవ్ర విమర్శలు చేశారు.