BRS: పార్టీ వీడుతున్న ఎమ్మెల్యేలను ఉద్దేశించి బీఆర్ఎస్ అధినేత కేసిఆర్ (KCR) సంచలన వ్యాఖ్యలు చేశారు. పార్టీని వీడి దొంగల్లో కలిసెటోళ్ల గురించి బాధలేదన్నారు. తెలంగాణ సాధించిన మనకు గిదో లెక్కనా. పార్టీ కార్యకర్తలు భరోసాగా ఉండండి. పార్టీయే నాయకులను తయారు చేస్తది తప్పా.. నాయకులు పార్టీని ప్రభావితం చేయలేరు. నాడైనా నెడైనా నాయకులను తయారు చేసుకున్నది పార్టీనే. మెరికల్లాంటి యువ నాయకులను లీడర్లను తయారుచేస్తుంది. రెట్టించిన ఉత్సాహంతో ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేద్దామంటూ పార్టీ శ్రేణులకు కేసీఆర్ భరోసానిచ్చారు.
పూర్తిగా చదవండి..KCR: మనకు గిదో లెక్కనా.. దొంగల్లో కలిసెటోళ్ల గురించి బాధలేదు!
పార్టీని వీడి దొంగల్లో కలిసెటోళ్ల గురించి బాధలేదన్నారు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్. తెలంగాణ సాధించిన మనకు గిదో లెక్కనా. పార్టీ కార్యకర్తలు భరోసాగా ఉండండి. రెట్టించిన ఉత్సాహంతో ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేద్దామంటూ పార్టీ శ్రేణులకు భరోసానిచ్చారు.
Translate this News: