BRS MLA: బీఆర్ఎస్‌కు బిగ్ షాక్... కాంగ్రెస్‌లోకి మరో ఎమ్మెల్యే

TG: బీఆర్ఎస్ పార్టీకి మరో షాక్ తగిలింది. మరో ఎమ్మెల్యే బీఆర్ఎస్ పార్టీని వీడారు. ఢిల్లీలో సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే కాలె యాదయ్య కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆయనకు కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు సీఎం. 

New Update
BRS MLA: బీఆర్ఎస్‌కు బిగ్ షాక్... కాంగ్రెస్‌లోకి మరో ఎమ్మెల్యే

Kale Yadaiah: బీఆర్ఎస్ పార్టీకి మరో షాక్ తగిలింది. మరో ఎమ్మెల్యే బీఆర్ఎస్ పార్టీని వీడారు. ఢిల్లీలో సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే కాలె యాదయ్య కాంగ్రెస్ పార్టీలో (Congress Party) చేరారు. ఆయనకు కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy). కాగా ఇటీవల మాజీ మంత్రి, ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి, జగిత్యాల బీఆర్ఎస్ ఎమ్మెల్యే సంజయ్ కుమార్ ఆ పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ గూటికి చేరిన సంగతి తెలిసిందే.

Also Read: పీసీసీ అధ్యక్ష పదవిపై ఉత్కంఠ.. ఆయన వైపే చూస్తున్న అధిష్ఠానం

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు